కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం

మీ అమ్మానాన్నలతో మీరు మంచిగానే ఉంటున్నారా? తోబుట్టువులతో సరిగ్గా ఉండలేకపోతున్నారా? అయితే ఇలాంటి వాటితో పాటు, కుటుంబంలో వచ్చే ఏ సమస్యనైనా తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది.

అమ్మానాన్నలతో ఎలా ఉండాలి

నేను మా అమ్మానాన్నలతో స్నేహంగా ఉండాలంటే ఏమి చేయాలి?

గొడవలు అవ్వకుండా ఉండడానికి, ఒకవేళ అయ్యినా అవి పెద్దవి కాకుండా ఉండడానికి సహాయం చేసే ఐదు విషయాలు ఏమిటో చదివి తెలుసుకోండి.

అమ్మానాన్నలతో నేనెలా మాట్లాడొచ్చు?

అలా మాట్లాడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకే తెలుస్తుంది?

నేను అమ్మానాన్నలతో ఎలా మాట్లాడాలి?

మీ అమ్మానాన్నలతో మీకు మాట్లాడాలని అనిపించనప్పుడు మీరేం చేయవచ్చు?

అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ గురించి వాళ్లతో నేనెలా మాట్లాడాలి?

మీ అమ్మానాన్నలతో ఎలా గౌరవంగా మాట్లాడవచ్చో నేర్చుకోండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ఇంట్లో రూల్స్‌ అవసరమా?

ఇంట్లో అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ పాటించడం ఒక్కోసారి మీకు కష్టం అనిపిస్తుందా? వాటిని సరైన దృష్టితో చూడడానికి కొన్ని టిప్స్‌ తెలుసుకోండి.

రూల్స్‌ ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా?

మీకు పాటించడానికి కష్టంగా ఉన్న రూల్స్‌ గురించి ఆలోచించండి.

మా అమ్మానాన్నలతో నేనెలా మాట్లాడాలి?

మీ అమ్మానాన్నలతో మనసువిప్పి మాట్లాడుకోవడానికి ఈ సలహాలు మీకు సహాయం చేస్తాయి.

మమ్మీడాడీ పెట్టిన రూల్‌ని బ్రేక్‌ చేశాను—ఇప్పుడెలా?

జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరుగానీ, పరిస్థితి ఇంకా ఘోరంగా అవ్వకుండా ఉండడానికి ఏదోకటి చేయవచ్చు. మీరు ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

మా అమ్మానాన్నల నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి?

ఎక్కువ స్వేచ్ఛను పొందడానికి సహాయం చేసే మూడు పనులు.

అమ్మానాన్నలు నాకు స్వేచ్ఛ ఇవ్వాలంటే నేను ఏం చేయాలి?

మీ అమ్మానాన్నలు మిమ్మల్ని పెద్దవాళ్లలా చూడాలని మీరు కోరుకోవచ్చు, కానీ వాళ్లు దానికి ఒప్పుకోకపోవచ్చు. వాళ్ల నమ్మకాన్ని మీరు చూరగొనాలంటే ఏమేమి చేయవచ్చు?

మా అమ్మానాన్నలు నన్ను ఎందుకు ఎంజాయ్‌ చేయనివ్వరు?

మీ అమ్మానాన్నలు మీరు అడిగింది ఎందుకు వద్దు అంటున్నారో, వాళ్లను ఒప్పించడానికి మీరు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి.

మా నాన్న లేదా అమ్మ ఆరోగ్యం బాగోకపోతే?

మీ పరిస్థితి ఇతర యౌవనులకు కూడా ఎదురైంది. వాళ్లలో ఇద్దరికి ఏది సహాయం చేసిందో తెలుసుకోండి.

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకుంటుంటే అప్పుడేంటి?

బాధ, కోపం, వేదనను ఎలా పోగొట్టుకోవచ్చు?

ఇంట్లో జీవితం

నా అక్కాచెల్లెళ్లతో లేదా అన్నదమ్ములతో నేను గొడవపడితే మళ్లీ ఎందుకు కలిసిపోవాలి?

వాళ్లను మీరు ప్రేమిస్తారు, కానీ కొన్నిసార్లు వాళ్లను భరించలేమని మీకు అనిపించవచ్చు.

నా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు?

మీ అమ్మానాన్నలు మీ ఏకాంతానికి అడ్డుతగులుతున్నట్టు అనిపిస్తుందా? అలాంటి భావన తగ్గించుకోవడానికి మీరేమి చేయవచ్చు?

ఇల్లు వదిలి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీరు ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?