జీవనశైలి, నైతిక విలువలు
వివాహం, కుటుంబం
సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిలు నాకు సహాయం చేస్తుందా?
లక్షలమంది స్త్రీపురుషులకు తమ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండడానికి బైబిల్లోని తెలివైన సలహాలు సహాయం చేశాయి.
పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?
విజయవంతమైన కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుడు సూచనలు ఇస్తున్నాడు, ఆయన చెప్పేవి పాటించేవాళ్లు ఎప్పుడూ ప్రయోజనం పొందుతారు.
స్వలింగ వివాహాల గురించి బైబిలు ఏమి చెబుతుంది?
ఎల్లప్పుడు సంతోషంగా ఉండే అనుబంధం ఎలా పొందవచ్చో వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవాకే ఎక్కువ తెలుసు.
బైబిలు విడాకులను అనుమతిస్తుందా?
దేవుడు దేన్ని అనుమతిస్తాడు, దేన్ని ద్వేషిస్తాడు
ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవచ్చా?
ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకునే పద్ధతిని పెట్టింది దేవుడా? ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతుంది.
వేర్వేరు జాతులవాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
జాతి సమానత్వం గురించి, పెళ్లి గురించి బైబిల్లో ఏ సూత్రాలు ఉన్నాయో తెలుసుకోండి.
“నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము” అంటే అర్థమేంటి?
దానర్థం ఏమి కాదో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు.
వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?
తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకున్న నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకునే వాళ్లకు అది మంచి సలహాల్ని ఇస్తుంది.
సెక్స్
అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్ చేయడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్ చేయడం గురించి దేవుని అభిప్రాయం ఏమిటి? స్వలింగ కోరికలున్న వాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టగలరా?
అశ్లీల చిత్రాల గురించి, సైబర్ సెక్స్ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
మనం చూసే వినోదంలో అశ్లీల చిత్రాలు సర్వసాధారణమైపోయాయి. వాటిని ఎక్కువమంది చూస్తున్నంతమాత్రాన వాటిని చూడడంలో తప్పులేదంటారా?
లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్తుందా?
లైంగిక ఆనందం పొందడం తప్పా?
క్రైస్తవులు గర్భనిరోధకాలు ఉపయోగించవచ్చా?
దంపతులకు కుటుంబ నియంత్రణ గురించి ఏమైనా నైతిక నియమాల ఉన్నాయా?
లైంగిక వేధింపుల నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవచ్చు?
లైంగిక వేధింపులను ఎదిరించడానికి, బైబిలు ఆధారంగా ఉన్న ఏడు చక్కని సలహాలు మీకు సహాయం చేయగలవు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు సెక్స్ గురించి ఎలా బోధించవచ్చు?
మీ పిల్లలకు సెక్స్ గురించి బోధించడానికి, లైంగిక దాడిచేసే వాళ్లనుండి వాళ్లను కాపాడడానికి సహాయం చేసే చక్కని సలహాలు బైబిల్లో ఉన్నాయి.
ఎంపికలు
క్రైస్తవులు వైద్య చికిత్సలు చేయించుకోవచ్చా?
మనం ఎలాంటి వైద్యం చేయించుకుంటున్నామనే విషయాన్ని దేవుడు పట్టించుకుంటాడా?
రక్తం ఎక్కించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
‘రక్తాన్ని విసర్జించమని’ దేవుడు ఆజ్ఞాపించాడు. అది నేడు ఎలా వర్తిస్తుంది?
గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?
మనిషి జీవం ఎప్పుడు మొదలౌతుంది? గర్భస్రావం చేయించుకున్నవాళ్లను దేవుడు క్షమిస్తాడా?
పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
మీకు టాటూలంటే ఇష్టమా?అయితే ఏ బైబిలు సూత్రాల గురించి మీరు తెలుసుకోవాలి?
మేకప్ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఇలాంటి పైకి కనిపించే అలంకరణను బైబిలు ఖండిస్తుందా?
మద్యం గురించి బైబిలు ఏమి చెబుతుంది? తాగడం పాపమా?
ద్రాక్షారసం, లేదా మద్యం తాగడం వల్ల వచ్చే కొన్ని మంచి ఫలితాల గురించి బైబిలు మాట్లాడుతోంది.
పొగతాగడం తప్పా?
పొగతాగడం గురించి బైబిలు ఏమీ చెప్పకపోతే, ఈ ప్రశ్నకు జవాబు ఎలా తెలుస్తుంది?
జూదమాడడం పాపమా?
జూదమాడడం గురించి బైబిలు ఎక్కువగా చెప్పడం లేదు, మరి ఈ విషయంలో దేవుని ఆలోచన ఏంటో ఎలా తెలుసుకోవచ్చు?
స్వేచ్ఛాచిత్తం గురించి బైబిలు ఏం చెప్తుంది? మన జీవితం దేవుని చేతుల్లో ఉందా?
తమ జీవితాలు విధి చేతుల్లో ఉన్నాయని చాలామంది నమ్ముతారు. జీవితంలో విజయం సాధించడానికి మనం తీసుకునే నిర్ణయాలు దోహదపడతాయా?
మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి?
తెలివిని సంపాదించడానికి, విషయాల్ని అర్థంచేసుకోవడానికి, బైబిలు ఆధారంగా 6 సలహాలు.
ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఎలా ఇస్తే దేవుడు ఇష్టపడతాడు?