కావలికోట 2016 విషయసూచిక
శీర్షిక ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
అధ్యయన శీర్షికలు
అపరిచితుల పట్ల దయచూపించడం మర్చిపోకండి, అక్టో.
అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి, మే
ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది, జన.
‘ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం’ డిసెం.
ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండండి ఆగ.
ఇతరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా? ఆగ.
ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వకండి, జూన్
ఐక్యతలేని లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండండి, ఏప్రి.
క్రైస్తవ ఐక్యతను పెంచడానికి మీరెలా సహాయం చేయవచ్చు? మార్చి
క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు? ఆగ.
చీకటి నుండి విడుదల, నవం.
తనను వెదికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం దయచేస్తాడు, డిసెం.
తల్లిదండ్రులారా, విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి, సెప్టెం.
దేవుడిచ్చిన బైబిలుకు అనుగుణంగా క్రమపద్ధతిలో నడవడం, నవం.
దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతికి కృతజ్ఞత చూపించండి, జన.
దేవుని కృపకు కృతజ్ఞత చూపించండి, జూలై
దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి, జూలై
దేవునితో కలిసి పనిచేయడం—సంతోషించడానికి ఓ కారణం, జన.
దేవుని సన్నిహిత స్నేహితులను అనుకరిద్దాం, ఫిబ్ర.
నమ్మకంగా ఉంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం, ఏప్రి.
నమ్మకమైన యెహోవా సేవకుల నుండి నేర్చుకోండి, ఫిబ్ర.
“నీ చేతులు దించకు,” సెప్టెం.
‘ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి,’ నవం.
బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉన్నారా? మే
“మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా,” జూన్
మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి? ఏప్రి.
మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’? జూలై
మిమ్మల్ని మలిచే అవకాశం గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా? జూన్
మీ ఆందోళనంతా యెహోవా మీద వేయండి, డిసెం.
మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా? సెప్టెం.
మీరు అపారదయ వల్ల విడుదల పొందారు, డిసెం.
మీరు ఎదురుచూస్తున్న వాటిపై విశ్వాసాన్ని బలపర్చుకోండి, అక్టో.
‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయండి,’ మే
‘మేము మీతో వస్తాం,’ జన.
యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు, ఫిబ్ర.
యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి, సెప్టెం.
యెహోవా ఇచ్చిన గ్రంథాన్ని మీరు గౌరవిస్తున్నారా? నవం.
యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనం పొందండి, మే
యెహోవాకు నమ్మకంగా ఉండండి, ఫిబ్ర.
యెహోవా తన ప్రజలను జీవమార్గంలో నడిపిస్తాడు, మార్చి
యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపించడం, జూన్
యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి, అక్టో.
యౌవనులారా—బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి
యౌవనులారా—బాప్తిస్మానికి మీరెలా సిద్ధపడవచ్చు? మార్చి
యౌవనులారా మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి, సెప్టెం.
వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి, జూలై
వాళ్లు అబద్ధమతంతో తెగతెంపులు చేసుకున్నారు, నవం.
వివాహం—దాని ఆరంభం, ఉద్దేశం, ఆగ.
వేరే దేశంలో సేవ చేస్తున్నప్పుడు యెహోవాతో మీ సంబంధాన్ని కాపాడుకోండి, అక్టో.
వ్యక్తిగత నిర్ణయాల్ని మీరెలా తీసుకుంటారు? మే
‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి,’ ఏప్రి.
సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి, జన.
ఇతరములు
ఒకరి పొలంలోకి వేరొకరు వచ్చి గురుగులు విత్తేవాళ్లా? అక్టో.
చనిపోయాకా మనకు ఏమౌతుంది? నం. 2
దావీదు గొల్యాతుల యుద్ధం—నిజంగా జరిగిందా? నం. 4
దేవుని రాజ్యం అంటే ఏమిటి? నం. 4
ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు . . . నం. 3
మనసును హత్తుకునే మాట (“కుమారీ”), నవం.
మీకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? నం. 4
యూదయలోని యూదులకు రోమా ఇచ్చిన స్వేచ్ఛ, అక్టో.
యూదా మతగురువులు దేన్నిబట్టి విడాకులకు అనుమతి ఇచ్చేవాళ్లు? నం. 3
“యుద్ధము యెహోవాదే” (దావీదు), నం. 4
హింస లేని ప్రపంచం వస్తుందా? నం. 4
హెచ్చరికల్ని వినడం, నం. 2
క్రైస్తవ జీవితం, లక్షణాలు
అధికారుల ముందు సువార్తను సమర్ధించడం, సెప్టెం.
కంగారు పడకండి, నం. 2
ప్రవక్తలు చూపించినలాంటి స్ఫూర్తినే మీరూ చూపించండి, మార్చి
ప్రేమానురాగాలు కరువైనప్పుడు వచ్చే భయాలను పోగొట్టుకోవడం, నం. 2
బంగారం కన్నా మరింత విలువైనది (దేవుని గూర్చిన జ్ఞానం), ఆగ.
మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం, ఏప్రి.
మీ పరిచర్య మంచు బిందువులా ఉందా? ఏప్రి.
మీరు తెలివిని కాపాడుకుంటున్నారా? అక్టో.
మీ సంఘంలో సహాయం, మార్చి
యెహోవాను ఆనందంగా సేవిస్తూ ఉండండి, ఫిబ్ర.
వజ్రాలకన్నా ఎంతో విలువైనది (నిజాయితీ), జూన్
సౌమ్యత తెలివిని చూపిస్తుంది, డిసెం.
జీవిత కథలు
అన్నిరకాల ప్రజలకు అన్నివిధముల వాళ్లమయ్యాం (డి. హాప్కిన్‌సన్), డిసెం.
ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని పొందాను (ఆర్. పార్కన్), ఆగ.
ఒకప్పటి నన్స్ నిజమైన ఆధ్యాత్మిక సహోదరీలు అయ్యారు (ఫేలీసా, ఆరాసెలీ ఫెర్నాండెస్), ఏప్రి.
మంచి ఆదర్శాల్ని అనుకరించడానికి కృషిచేశాం (టి. మెక్లేయిని), అక్టో.
విజయం సాధించేందుకు యెహోవా నాకు సాయం చేశాడు (సి. రాబ్సన్), ఫిబ్ర.
పాఠకుల ప్రశ్నలు
అభిషిక్త క్రైస్తవులు పొందే “సంచకరువు,” “ముద్ర” (2 కొరిం 1: 21,22), ఏప్రి.
చేతులు కడుక్కోవడం విషయంలో ఎందుకు రాద్ధాంతం చేశారు? (మార్కు 7:5), ఆగ.
దేవుని ప్రజలు మహాబబులోనుకు ఎప్పటినుండి బంధీలుగా ఉన్నారు? మార్చి
“దేవుని వాక్యము” ఏమిటి? (హెబ్రీ. 4:12), సెప్టెం.
ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వడం, మే
బహిష్కరించబడిన వ్యక్తిని తిరిగి సంఘంలోకి చేర్చుకుంటున్నట్లు ప్రకటన చేసినప్పుడు సంతోషాన్ని తెలియజేయడం, మే
లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి అలాగే హతముచేసే ఆయుధాలను పట్టుకొని ఉన్న ఆరుగురు వ్యక్తులు (యెహె 9:2), జూన్
సాతాను యేసును నిజంగా దేవాలయానికి తీసుకెళ్లాడా? (మత్త 4:5; లూకా 4:9), మార్చి
బైబిలు జీవితాలను మారుస్తుంది
యెహోవాసాక్షులు
“ఆ పని ఎవరికి అప్పగించబడింది” (అమెరికాలోని, ఒహాయోలో ఉన్న సిడార్ పాయింట్‌లోని సమావేశం), మే
ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని పొందాను (మొదటి ప్రపంచ యుద్ధం, జర్మనీ), ఆగ.
“ఈ పని బహు గొప్పది” (విరాళాలు), నవం.
ఓషియేనియాలో తమ జీవితాల్ని అంకితం చేశారు, జన.
ఘానాలో తమ జీవితాల్ని అంకితం చేశారు, జూలై
“బ్రిటన్‌లోని రాజ్య ప్రచారకులారా—మేల్కోండి!!” (1937), నవం.
యెహోవా ఇస్తున్న నిర్దేశం నుండి ప్రయోజనం పొందండి (అనుభవాలు), సెప్టెం.
లక్షలమందికి పరిచయం ఉన్న సౌండ్ కారు (బ్రెజిల్), ఫిబ్ర.