కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2018
ఈ సంచికలో డిసెంబరు 31, 2018 నుండి ఫిబ్రవరి 3, 2019 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
సత్యాన్ని కొనుక్కోండి, దాన్ని ఎన్నడూ అమ్మకండి!
సత్యాన్ని కొనుక్కోవడం అంటే ఏంటి? ఒక్కసారి కొనుక్కున్నాక దాన్ని అమ్మకుండా ఎలా ఉండవచ్చు?
‘నేను నీ సత్యంలో నడుస్తాను’
యెహోవా నేర్పించిన విలువైన సత్యాన్ని గట్టిగా పట్టుకుని, దాంట్లో నడవాలని ఎలా బలంగా నిశ్చయించుకోవచ్చు?
యెహోవా మీద నమ్మకం ఉంచి, జీవించండి!
మనకు ఎన్ని సమస్యలు ఉన్నా మనశ్శాంతిని పొందడానికి హబక్కూకు పుస్తకం సహాయం చేస్తుంది.
మీ ఆలోచనల్ని ఎవరు మలుస్తున్నారు?
ఈ లోకం కాకుండా యెహోవా మన ఆలోచనల్ని మలిచేలా ఎలా అనుమతించవచ్చు?
మీరు యెహోవాలా ఆలోచిస్తున్నారా?
లోక ఆలోచనలు మనల్ని మలచకూడదంటే ఏం చేయాలి?
దయ—మాటల్లో, చేతల్లో చూపించాల్సిన లక్షణం
పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో దయ కూడా ఒకటి. ఈ చక్కని లక్షణాన్ని మనమెలా అలవర్చుకోవచ్చు?
పాఠకుల ప్రశ్న
చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు ప్రస్తావించిన ప్రజా సేవకులు ఎవరు? వాళ్లకు ఆ పేరు ఎందుకు వచ్చింది?
మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?
సామెతలు 3:9లో ప్రస్తావించబడిన ‘విలువైన’ వస్తువులు ఏంటి? సత్యారాధన కోసం మనం వాటిని ఎలా ఉపయోగించవచ్చు?