కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2017
మే 1-28, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఈ సంచికలో ఉన్నాయి.
జీవిత కథ
జ్ఞానంగల వాళ్లతో సహవసించడం వల్ల నేను ప్రయోజనం పొందాను
విలియమ్ సామ్యూల్సన్ ఎన్నో ఏళ్లుగా పూర్తికాల సేవ చేస్తున్నారు. ఈ కాలమంతటిలో అతను అద్భుతమైన, సవాళ్లతో కూడిన నియామకాల్ని చేపట్టాడు.
ఘనతకు అర్హులైనవాళ్లను ఘనపర్చండి
ఎవరు ఘనతకు అర్హులు? ఎందుకు? వాళ్లను ఘనపర్చడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం?
విశ్వాసం చూపిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోండి!
మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాన్నే మార్చేస్తాయి. మరి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకేమి సహాయం చేస్తుంది?
యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి
ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయా అందరూ పొరపాట్లు చేశారు. అయినప్పటికీ వాళ్లు తనను పూర్ణహృదయంతో ఆరాధిస్తున్నట్లు యెహోవా భావించాడు. ఎందుకు?
బైబిల్లో రాయబడినవాటిని మీరు పూర్ణహృదయంతో పాటిస్తారా?
ఇతరులు చేసిన పొరపాట్ల నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు చేసిన పొరపాట్ల గురించి బైబిల్లో కూడా ఉంది, వాటి నుండి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
స్నేహం పాడయ్యేలా ఉన్నప్పుడు మీ స్నేహితున్ని ఆదుకోండి
దారితప్పిన మీ స్నేహితుడు మళ్లీ మంచి మార్గంలోకి రావడానికి మీ సహాయం అతనికి అవసరం కావచ్చు. మరి మీరెలా సహాయం చేయవచ్చు?
పురాతన పాత్రపై కనిపించిన బైబిల్లోని ఒక పేరు
2012లో దొరికిన మూడు వేల సంవత్సరాల క్రితం నాటి పింగాణీ పాత్ర ముక్కలు పరిశోధకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ దానిలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి?