విషయసూచిక కావలికోట, తేజరిల్లు! 2020
ప్రతీ ఆర్టికల్ ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
కావలికోట అధ్యయన ప్రతి
అధ్యయన ఆర్టికల్స్
ఈర్ష్యతో పోరాడుతూ శాంతిని నెలకొల్పండి, ఫిబ్ర.
ఉత్తరదిక్కు నుండి వచ్చే దాడి! ఏప్రి.
ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి, మార్చి
అంత్యకాలంలో “ఉత్తర రాజు,” మే
కంటికి కనిపించని సంపదల పట్ల కృతజ్ఞత చూపించండి, మే
క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు? నవం.
“చనిపోయినవాళ్లు ఎలా బ్రతికించబడతారు?” డిసెం.
దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి, మే
ధైర్యంగా ఉండండి—మీకు సహాయం చేసేది యెహోవాయే, నవం.
“నా దగ్గరికి తిరిగిరండి,” జూన్
“నిజమైన పునాదులుగల నగరం” కోసం మీరు ఎదురుచూస్తున్నారా? ఆగ.
“నీకు అప్పగించబడినదాన్ని కాపాడు,” సెప్టెం.
“నీ చేతికి విశ్రాంతినివ్వకు,” సెప్టెం.
‘నీ పేరుకు భయపడేలా ఏక హృదయం దయచేయి,’ జూన్
“నీ పేరు పవిత్రపర్చబడాలి,” జూన్
నేడు “ఉత్తర రాజు” ఎవరు? మే
“నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి,” జూలై
“నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను,” ఏప్రి.
‘నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదుకుతాను,’ జూన్
‘పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తండి,’ ఏప్రి.
“పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది,” జన.
పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నిజమౌతుంది! డిసెం.
పునరుత్థానం దేవుని ప్రేమను, తెలివిని, ఓర్పును తెలియజేస్తుంది, ఆగ.
ప్రశాంతంగా ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి, సెప్టెం.
భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగండి, నవం.
మన తండ్రైన యెహోవాను మనం ఎంతో ప్రేమిస్తాం, ఫిబ్ర.
మన తండ్రైన యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఫిబ్ర.
మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సెప్టెం.
మాట్లాడడానికి ఏది సరైన సమయం? మార్చి
మీ గురించి మీరు ఎక్కువగా అంచనా వేసుకోకండి, జూలై
మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడు! జన.
మీ పిల్లలు పెద్దయ్యాక దేవున్ని సేవిస్తారా? అక్టో.
మీరు అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉన్నారా? నవం.
మీరు ఇతరులకు “ఎంతో ఊరటను” ఇవ్వొచ్చు, జన.
మీరు తెలుసుకున్నది సత్యమనే నమ్మకంతో ఉండండి, జూలై
మీరు నిరుత్సాహంతో పోరాడగలరు, డిసెం.
మీరు ప్రజల్ని ఎలా చూస్తున్నారు? ఏప్రి.
మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి
‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి,’ జన.
మేము కూడా మీతో వస్తాం, జన.
యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడు, అక్టో.
‘యెహోవా నిరుత్సాహపడినవాళ్లను కాపాడతాడు,’ డిసెం.
యెహోవా మీకు ఊరటను ఇవ్వనివ్వండి, ఫిబ్ర.
యెహోవా మీద ఉన్న ప్రేమ బాప్తిస్మానికి నడిపిస్తుంది, మార్చి
యెహోవా సంఘంలో ప్రతీఒక్కర్ని విలువైన వాళ్లుగా చూడండి, ఆగ.
యెహోవా సంఘంలో మీరు విలువైన వాళ్లు, ఆగ.
విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?—1వ భాగం, అక్టో.
విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?—2వ భాగం, అక్టో.
వినయం, అణకువ కలిగి దేవునితో నడవండి, ఆగ.
వినండి, తెలుసుకోండి, కనికరం చూపించండి, ఏప్రి.
సత్యంలో నడుస్తూ ఉండండి, జూలై
సంఘంలోని సహోదరీలకు మద్దతివ్వండి, సెప్టెం.
క్రైస్తవ జీవితం, లక్షణాలు
ఆత్మనిగ్రహం—యెహోవాను సంతోషపెట్టే లక్షణం, జూన్
మీ నియామకంలో మనసుపెట్టి పనిచేయండి! డిసెం.
సౌమ్యత—ఈ లక్షణాన్ని అలవర్చుకోవడం ఎందుకు మంచిది? మే
జీవిత కథలు
నేను చేయాల్సిన వాటినే చేశాను (డి. రిడ్లీ), జూలై
“మేమున్నాము! మమ్మల్ని పంపించండి!” (జె. బేర్గమ్, ఎమ్. బేర్గమ్), మార్చి
మంచి ఆదర్శాల నుండి నేర్చుకోవడం ఎన్నో దీవెనల్ని తీసుకొచ్చింది (ఎల్. క్రేపో), ఫిబ్ర.
“యెహోవా నన్ను గుర్తుంచుకున్నాడు” (ఎమ్. హెర్మన్), నవం.
పాఠకుల ప్రశ్నలు
క్రైస్తవులు చనిపోయినవాళ్ల కోసం బాప్తిస్మం తీసుకున్నారని 1 కొరింథీయులు 15:29 చెప్తుందా? డిసెం.
గలతీయులు 5:22, 23 లో ఉన్నవి మాత్రమే పవిత్రశక్తి పుట్టించే లక్షణాలా? జూన్
పదేపదే పాపంలో పడిపోయే వ్యక్తి గురించి సామెతలు 24:16 మాట్లాడుతుందా? డిసెం.
ప్రసంగి 5:8 మానవ పరిపాలకుల గురించి మాత్రమే మాట్లాడుతుందా లేక యెహోవా గురించి కూడానా? సెప్టెం.
యూదా ఆలయ రక్షక భటులు ఎవరు? వాళ్లు ఏయే పనులు చేసేవాళ్లు? మార్చి
యేసు ఎప్పుడు ప్రధాన యాజకుడయ్యాడు? కొత్త ఒప్పందం స్థిరపర్చబడడం, అమల్లోకి రావడం వేర్వేరు సమయాల్లో జరిగిందా? జూలై
బైబిలు
బెల్షస్సరు పాత్రను పురావస్తు శాస్త్రం ఎలా రూఢిపరుస్తుంది? ఫిబ్ర.
యెహోవాసాక్షులు
1920—వంద సంవత్సరాల క్రితం, అక్టో.
నేటి బాకా శబ్దాలకు స్పందించండి, జూన్
స్వదేశానికి తిరిగెళ్లిన వాళ్లు మెండైన దీవెనలు పొందారు, నవం.
వేరేవి
కావలికోట సార్వజనిక ప్రతి