ఈ లోకాంతం దగ్గర్లో ఉందా?
ఈ లోకం అంతమవుతుందని చాలామంది ఇప్పటికే చెప్పారు. మరి లోకం నిజంగా అంతం అవుతుందా? లేదా అది మన ఊహ మాత్రమేనా?
బైబిలు ఏం చెప్తుంది?
లోకాంతం ఎలా జరుగుతుంది?
ఎప్పుడు జరుగుతుంది?
దాని నుండి మీరు తప్పించుకోగలరా?
లోకాంతం తర్వాత ఈ భూమ్మీద పరిస్థితులు ఎలా ఉంటాయి?
పైనున్న ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులను ఈ పత్రికలో చర్చించాం. అవి మీకు సంతోషాన్ని, ఓదార్పును ఇస్తాయి.
దేవుని ఉద్దేశం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు