కావలికోట నం. 3 2019 | జీవితం అంటే ఇంతేనా?
ఇది సాధారణంగా వచ్చే ప్రశ్నే, కానీ ప్రజలు ఏ జవాబును నమ్ముతారో అది వాళ్ల జీవితాన్ని మారుస్తుంది.
ఒక భరించలేని నిజం
మనం ఎంత ప్రయత్నించినా ముసలితనాన్ని, మరణాన్ని తప్పించుకోలేకపోయాం. జీవితం అంటే ఇంతేనా?
ఎక్కువ కాలం జీవించడానికి చేసిన ప్రయత్నాలు
ఈ రోజుల్లో చాలామంది జీవశాస్త్రవేత్తలు, జన్యుశాస్త్రవేత్తలు మనుషులు ఎందుకు ముసలివాళ్లు అయిపోతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి పరిశోధనల ఫలితాలు ఏంటి?
మనం ఎప్పుడూ జీవించేలా తయారు చేయబడ్డాం
ఎక్కువ కాలం సంతోషంగా జీవించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
మనం ఎందుకు ముసలివాళ్లమై, చనిపోతున్నాం?
మనుషులు చనిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. మన మొదటి తల్లిదండ్రులు ఏ లోపం లేని మంచి శరీరంతో, మనసుతో సృష్టించబడ్డారు; వాళ్లు ఇప్పటికీ జీవించి ఉండగలిగేవాళ్లే.
మరణం అనే శత్రువును ఓడించడం ఎలా?
మరణమనే శత్రువు నుండి మనుషుల్ని విడిపించడానికి విమోచనా క్రయధనాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు ప్రేమతో ఒక ఏర్పాటును చేశాడు.
ఇంతకన్నా మంచి జీవితం ఉంది
తనను ప్రేమించేవాళ్ల కోసం దేవుడు సిద్ధం చేస్తున్న జీవితానికి నడిపించే “దారిలో” మీరు నడవాలి.
మీరు ఇప్పుడు కూడా జీవితాన్ని ఆనందించవచ్చు
సంతృప్తిని కలిగి ఉండడానికి, వివాహాన్ని బలంగా ఉంచుకోవడానికి, అనారోగ్యాన్ని తట్టుకోవడానికి బైబిలు చెప్పే విషయాలు ఎలా సహాయం చేస్తాయి?
చనిపోయినవాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?
బైబిలు జవాబు ఇస్తుంది.