తేజరిల్లు! నం. 3 2021 | ఒక సృష్టికర్త ఉన్నాడా? ఈ రుజువుల్ని పరిశీలించండి
విశ్వం ఎలా వచ్చింది? ఈ భూమ్మీద జీవం ఎలా మొదలైంది? వీటి మీద ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే రుజువుల్ని పరిశీలించి, మీ అంతట మీరే ఒక ముగింపుకు రావడానికి ఈ తేజరిల్లు! పత్రిక సహాయం చేస్తుంది. విశ్వం శూన్యం నుండి వచ్చిందా? అనుకోకుండా వచ్చిందా? లేదా దేవుడు చేశాడా? ఈ ప్రశ్నకు మీరు జవాబు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.
సృష్టి ఎలా వచ్చిందో మీరెలా తెలుసుకోవచ్చు?
సృష్టిని ఎవరు చేశారో, జీవం ఎలా వచ్చిందో తెలీక చాలామంది తికమక పడుతున్నారు.
విశ్వం ఏం రుజువు చేస్తుంది?
ప్రాణులు జీవించడానికే ఈ విశ్వం, భూమి తయారు చేయబడ్డాయా అన్నట్టు ఉన్నాయి. వాటిని ఆ విధంగా సృష్టించబట్టే అవి అలా ఉన్నాయా?
జీవం ఏం రుజువు చేస్తుంది?
ప్రాణులు మన భూమికి ఒక ప్రత్యేకతను, మరింత అందాన్ని తెస్తున్నాయి. జీవం ఎలా వచ్చిందని ప్రాణులు రుజువు చేస్తున్నాయి?
సైంటిస్టులు వివరించలేని విషయాలు
విశ్వం, జీవం ఎలా ఉనికిలోకి వచ్చాయో సైన్స్ వివరించగలిగిందా?
బైబిలు ఏం చెప్తుంది
బైబిలు చెప్తున్న విషయాలు సైన్స్‌తో సరిపోతున్నాయా?
ఒక సృష్టికర్త ఉన్నాడా? తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
రుజువుల్ని పరిశీలించాక ఒక సర్వశక్తిగల దేవుడు ఉన్నాడనే నమ్మకం మీకు కుదిరితే, మీరు ఇప్పుడు అలాగే భవిష్యత్తులో ప్రయోజనాలు పొందుతారు.
రుజువుల్ని స్వయంగా పరిశీలించండి
సృష్టికర్త ఉన్నాడని నమ్మడానికి ఏమైనా రుజువులు ఉన్నాయేమో స్వయంగా పరిశీలించండి.