కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెలా జవాబిస్తారు?

మీరెలా జవాబిస్తారు?

మీరెలా జవాబిస్తారు?

ఈ సంఘటన ఎక్కడ జరిగింది?

1. ప్రభువు రాత్రి భోజనం మొదటిసారి ఎక్కడ జరిగింది?

మ్యాపులో జవాబు చుట్టూ గీత గీయండి.

నజరేతు

యెరికో

యెరూషలేము

బేత్లెహేము

◆ పులియని రొట్టె దేనిని సూచిస్తుంది?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

◆ ఎర్రని ద్రాక్షారసం దేనిని సూచిస్తుంది?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

చర్చావిషయాలు: ప్రభువు రాత్రి భోజనం దేనిని గుర్తుచేస్తుంది? ఆ ఆచరణకు సంబంధించిన ఏ విషయం అంటే మీకు ఇష్టం?

చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?

క్రింద ఇవ్వబడిన బైబిలు పుస్తకాలను వ్రాసిన రచయిత(ల) పేర్లు పేర్కొని, అక్కడున్న పుస్తకాలను, అవి పూర్తి చేయబడిన తేదీని కలుపుతూ గీత గీయండి.

సా.శ.పూ. 1077 సా.శ.పూ. 1040 సా.శ.పూ. 580 సా.శ. 55 సా.శ. 66

2 2 సమూయేలు

3 2 రాజులు

4 2 కొరింథీయులు

నేను ఎవరిని?

5. త్రాగడానికి నా స్నేహితులు నాకు నీళ్ళు తెచ్చారు, అయితే దాన్ని ప్రాణానికి తెగించి తెచ్చిన నీటిగా పరిగణించి పారబోసాను.

నేను ఎవరిని?

6. తాము నాకు చెందినవారని కొందరు అన్నారు; మరికొందరు తాము పౌలుకు, అపొల్లోకు లేదా క్రీస్తుకు చెందినవారని అన్నారు.

ఈ సంచికలో నుండి

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాసి, ఇవ్వబడిన బైబిలు వచనం(నాల్లోని) ఖాళీని పూరించండి.

3వ పేజీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు త్వరలోనే నిర్మూలించబడతాయి? (యెషయా 35:____)

11వ పేజీ భవిష్యత్తులో ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని మీరెందుకు నమ్మవచ్చు? (లూకా 18:____)

20వ పేజీ “పరలోకరాజ్యములో” ఎవరు గొప్పవారిగా ఉంటారు? (మత్తయి 18:____)

29వ పేజీ ఎలాంటివారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు? (ఎఫెసీయులు 5:____)

జవాబులు

1. యెరూషలేము.​—మత్తయి 21:​10, 17, 18; 26:​17-19.

◆ యేసు శరీరాన్ని.​—మత్తయి 26:​26.

◆ యేసు రక్తాన్ని.​—మత్తయి 26:​27, 28.

2. గాదు, నాతాను, సా.శ.పూ. 1040.

3. యిర్మీయా, సా.శ.పూ. 580.

4. పౌలు, సా.శ. 55.

5. దావీదు.​—2 సమూయేలు 23:​15-17.

6. కేఫా లేక పేతురు.​—యోహాను 1:42; 1 కొరింథీయులు 1:​12.