కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2013
వ్యత్యాసాల నుండి నేర్చుకోండి
యేసు తరచుగా వ్యత్యాసాలను ఉపయోగించేవాడు. ఇతరులు బైబిలు సత్యం తెలుసుకునేలా సహాయం చేయడానికి మనం వ్యత్యాసాలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
యెహోవా జ్ఞాపికలు నమ్మదగినవి
తన ప్రజలను నడిపించడానికి, నిర్దేశించడానికి యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపికలు ఉపయోగిస్తూనే వచ్చాడు. నేడు దేవుని జ్ఞాపికలను మనకు ఎందుకు నమ్మవచ్చు?
యెహోవా జ్ఞాపికలతో హృదయానందం పొందండి
యెహోవా శాసనాలను మనం ఇష్టపూర్వకంగా పాటిస్తామా లేదా అవి భారంగా ఉన్నాయని కొన్నిసార్లు మనం అనుకుంటామా? ఆయన జ్ఞాపికల మీద మనం నమ్మకం ఎలా పెంపొందించుకోవచ్చు?
మీరు రూపాంతరం పొందారా?
“రూపాంతరం” పొందే విషయం గురించి ఎందుకు క్రైస్తవులందరూ ఆలోచించాలి? రూపాంతరం పొందే విషయంలో ఏమేమి ఉన్నాయి, ఆ పనిలో మనం ఎలా విజయం సాధించగలం?
వ్యక్తిగత విషయాల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి
దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండే నిర్ణయాలు మనమెలా తీసుకోవచ్చు? మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారం జీవించడానికి మనకేది సహాయం చేస్తుంది?
పయినీరు సేవ దేవునితో మనకున్న బంధాన్ని బలపరుస్తుంది
యెహోవాతో మీకున్న బంధాన్ని పయినీరు సేవ బలపర్చే 8 మార్గాల గురించి పరిశీలించండి. ఎన్నో ప్రయోజనాలిచ్చే ఈ సేవలో కొనసాగడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?
పాఠకుల ప్రశ్నలు
యోహాను 11:35లో ఉన్నట్లుగా, లాజరును పునరుత్థానం చేసే ముందు యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు?