కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2015

ఈ సంచికలో 2015 అక్టోబరు 26 నుండి నవంబరు 29 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషిచేస్తున్నారా?

మనం ఎంతకాలం నుండి యెహోవాను సేవిస్తున్నా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు.

మీ మనస్సాక్షి మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుందా?

చికిత్స విధానాలు, సరదాగా సమయం గడపడం, ప్రకటనా పని వంటి విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అది మీకెలా సహాయం చేయగలదో తెలుసుకోండి.

‘విశ్వాసంలో నిలకడగా ఉండండి’

పేతురు నీళ్లమీద నడవడం నుండి విశ్వాసానికి సంబంధించి మనమెలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?

యెహోవా మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడు?

యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నమ్మడం మీకు కష్టంగా ఉందా?

మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

కేవలం దేవున్ని ప్రేమిస్తున్నాం అనే భావన ఉంటే సరిపోదు.

జీవిత కథ

యెహోవా ఆశీర్వాదాలు నా జీవితాన్ని సుసంపన్నం చేశాయి

పరిపాలక సభ సభ్యుడైన తన భర్త టెడ్‌ జారస్‌తో కలిసి 50 ఏళ్లకు పైగా పూర్తికాల సేవచేసిన మలీట జారస్‌ జీవిత కథ చదివి ఆనందించండి.