A7-H
యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యెరూషలేములో యేసు చివరి పరిచర్య (2వ భాగం)
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
నీసాను 14 |
యెరూషలేము |
యేసు యూదాను ద్రోహి అని స్పష్టం చేసి, పంపించేశాడు |
||||
ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పాడు (1కొ 11:23-25) |
||||||
పేతురు తానెవరో తెలీదంటాడని, అపొస్తలులు చెదిరిపోతారని ప్రవచించాడు |
||||||
సహాయకుణ్ణి పంపిస్తానని వాగ్దానం చేశాడు; నిజమైన ద్రాక్షచెట్టు ఉదాహరణ; ప్రేమించాలని ఆజ్ఞాపించాడు; అపొస్తలులతో చివరి ప్రార్థన |
||||||
గెత్సేమనే |
తోటలో వేదన; యేసును అప్పగించడం, బంధించడం |
|||||
యెరూషలేము |
అన్న ప్రశ్నించాడు; కయప, మహాసభ విచారణ; పేతురు ఆయనెవరో తెలీదన్నాడు |
|||||
నమ్మకద్రోహి యూదా ఉరి వేసుకున్నాడు (అపొ 1:18, 19) |
||||||
ముందు పిలాతు దగ్గరికి, తర్వాత హేరోదు దగ్గరికి, తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు |
||||||
పిలాతు ఆయన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు, కానీ యూదులు బరబ్బను అడిగారు; హింసాకొయ్య మీద మరణశిక్ష విధించారు |
||||||
(మధ్యాహ్నం దాదాపు 3:00 గంటలకు, శుక్రవారం) |
గొల్గొతా |
హింసాకొయ్య మీద చనిపోయాడు |
||||
యెరూషలేము |
మృతదేహాన్ని కొయ్య నుండి దించి సమాధిలో పెట్టారు |
|||||
నీసాను 15 |
యెరూషలేము |
యాజకులు, పరిసయ్యులు సమాధికి కాపలా పెట్టి, దానికి ముద్రవేశారు |
||||
నీసాను 16 |
యెరూషలేము, దాని పరిసర ప్రాంతం; ఎమ్మాయు |
యేసు పునరుత్థానం చేయబడ్డాడు; శిష్యులకు ఐదుసార్లు కనిపించాడు |
||||
నీసాను 16 తర్వాత |
యెరూషలేము; గలిలయ |
శిష్యులకు ఇంకొన్నిసార్లు కనిపించాడు (1కొ 15:5-7; అపొ 1:3-8); నిర్దేశాలిచ్చాడు; శిష్యుల్ని చేయమని ఆజ్ఞాపించాడు |
||||
అయ్యార్ 25 |
బేతనియ దగ్గర్లో ఒలీవల కొండ |
యేసు పునరుత్థానమైన 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్లాడు (అపొ 1:9-12) |