B14-A
వర్తకం, వాణిజ్యం
-
ద్రవ కొలతలు
-
కొర్ (10 బాత్‌లు / 60 హిన్‌లు)
220 లీటర్లు
-
బాత్ (6 హిన్‌లు)
22 లీటర్లు
-
హిన్ (12 లాగ్‌లు)
3.67 లీటర్లు
-
లాగ్ (1⁄12 హిన్)
0.31 లీటర్లు
-
ఘన కొలతలు
-
హోమర్ (1 కొర్ / 10 ఈఫాలు)
220 లీటర్లు
-
ఈఫా (3 సీయలు / 10 ఓమెరులు)
22 లీటర్లు
-
సీయ (3 1⁄3 ఓమెరులు)
7.33 లీటర్లు
-
ఓమెరు (1 4⁄5 క్యాబ్‌లు)
2.2 లీటర్లు
-
క్యాబ్
1.22 లీటర్లు
-
క్వార్ట్
1.08 లీటర్లు
-
రేఖీయ కొలతలు
-
పొడవాటి కొలకర్ర (6 పొడవైన మూరలు)
3.11 మీటర్లు / 10.2 అడుగులు
-
కొలకర్ర (6 మూరలు)
2.67 మీటర్లు / 8.75 అడుగులు
-
ఫాథమ్
1.8 మీటర్లు / 6 అడుగులు
-
పొడవైన మూర (7 బెత్తెడులు)
51.8 సెంటీమీటర్లు / 20.4 అంగుళాలు
-
మూర (2 జేనలు / 6 బెత్తెడులు)
44.5 సెంటీమీటర్లు / 17.5 అంగుళాలు
-
చిన్న మూర
38 సెంటీమీటర్లు / 15 అంగుళాలు
-
1 వేలి వెడల్పు
(1⁄4 బెత్తెడు) 1.85 సెంటీమీటర్లు / 0.73 అంగుళాలు
-
1 రోమన్ స్టేడియం 1⁄8 రోమన్ మైలు
185 మీటర్లు / 606.95 అడుగులు
-
2 బెత్తెడు (4 వేలి వెడల్పులు)
7.4 సెంటీమీటర్లు / 2.9 అంగుళాలు
-
3 జేన (3 బెత్తెడులు)
22.2 సెంటీమీటర్లు / 8.75 అంగుళాలు