B14-B
నాణేలు, తూకంరాళ్లు
హీబ్రూ లేఖనాల్లోని నాణేలు, తూకంరాళ్లు
గీరా (1⁄20 షెకెల్) 0.57 గ్రాములు 10 గీరాలు = 1 బెక |
బెక 5.7 గ్రాములు 2 బెకలు = 1 షెకెల్ |
పిమ్ 7.8 గ్రాములు 1 పిమ్ =2⁄3 షెకెల్ |
షెకెల్ 11.4 గ్రాములు 50 షెకెల్‌లు = 1 మినా |
మినా 570 గ్రాములు 60 మినాలు = 1 తలాంతు |
తలాంతు 34.2 కిలోలు |
డారిక్ (పారసీక బంగారు నాణెం) 8.4 గ్రాములు |
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని నాణేలు, తూకంరాళ్లు
లెప్టాన్ (యూదుల రాగి లేదా కంచు నాణెం) 1⁄2 క్వాడ్రన్స్ |
క్వాడ్రన్స్ (రోమా రాగి లేదా కంచు నాణెం) 2 లెప్టా |
అస్సారియోన్ (రోమా, దాని ప్రాంతాల్లో వాడిన రాగి లేదా కంచు నాణెం) 4 క్వాడ్రంటిస్ |
దేనారం (రోమా వెండి నాణెం) 64 క్వాడ్రంటిస్ 3.85 గ్రాములు 1 రోజు కూలి (12 గంటలు) |
డ్రక్మా (గ్రీకు వెండి నాణెం) 3.4 గ్రాములు 1 రోజు కూలి (12 గంటలు) |
డైడ్రక్మా (గ్రీకు వెండి నాణెం) 2 డ్రక్మాలు 6.8 గ్రాములు 2 రోజుల కూలి |
టెట్రాడ్రక్మా (గ్రీకు వెండి నాణెం; వెండి స్టేటర్ అని కూడా అంటారు) 4 డ్రక్మాలు 13.6 గ్రాములు 4 రోజుల కూలి |
మినా 100 డ్రక్మాలు 340 గ్రాములు = దాదాపు 100 రోజుల కూలి |
తలాంతు 60 మినాలు 20.4 కిలోలు = దాదాపు 20 ఏళ్ల కూలి |
పౌండ్ (రోమా) 327 గ్రాములు
|