B15
హీబ్రూ క్యాలెండరు
నీసాను (అబీబు) మార్చి-ఏప్రిల్ |
14 పస్కా 15-21 పులవని రొట్టెలు 16 ప్రథమఫలాలు అర్పించడం |
వర్షాల వల్ల, కరిగిన మంచు వల్ల యొర్దాను ఉప్పొంగుతుంది |
బార్లీ |
అయ్యార్ (జీవ్) ఏప్రిల్-మే |
14 ఆలస్యంగా చేసుకునే పస్కా |
వేసవి మొదలౌతుంది, చాలావరకు ఆకాశంలో మేఘాలు ఉండవు |
గోధుమ |
సీవాను మే-జూన్ |
6 వారాల పండుగ (పెంతెకొస్తు) |
వేసవి వేడి, పొడి గాలి |
గోధుమ, తొలి అంజూర పండ్లు |
తమ్మూజు జూన్-జూలై |
వేడి పెరుగుతుంది, ఆయా ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తుంది |
మొదటి ద్రాక్షపండ్లు |
|
అబ్ జూలై-ఆగస్టు |
వేడి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది |
వేసవికాల పండ్లు |
|
ఏలూలు ఆగస్టు-సెప్టెంబరు |
వేడి కొనసాగుతుంది |
ఖర్జూర, ద్రాక్ష, అంజూర పండ్లు |
|
తిష్రీ (ఏతనీము) సెప్టెంబరు-అక్టోబరు |
1 బాకా ఊదబడుతుంది 10 ప్రాయశ్చిత్త రోజు 15-21 పర్ణశాలల పండుగ 22 ప్రత్యేక సమావేశం |
వేసవి అయిపోయి, తొలకరి వానలు మొదలౌతాయి |
దున్నడం |
హెష్వాన్ (బూలు) అక్టోబరు-నవంబరు |
తేలికపాటి వర్షాలు |
ఒలీవ పండ్లు |
|
కిస్లేవు నవంబరు-డిసెంబరు |
25 సమర్పణ పండుగ |
వర్షాలు ఎక్కువౌతాయి, పొడి మంచు, పర్వతాల మీద మంచు |
మందల్ని దొడ్లలో ఉంచుతారు |
టెబేతు డిసెంబరు-జనవరి |
విపరీతమైన చలి, వర్షాలు, పర్వతాల మీద మంచు |
మొక్కలు, చెట్లు పెరుగుతాయి |
|
శెబాటు జనవరి-ఫిబ్రవరి |
చలి తగ్గుముఖం పడుతుంది, వర్షాలు పడుతూనే ఉంటాయి |
బాదం పూలు పూస్తాయి |
|
అదారు ఫిబ్రవరి-మార్చి |
14, 15 పూరీము |
తరచూ ఉరుములు, వడగండ్లు |
జనుప చెట్లు |
వీయదారు మార్చి |
ఈ నెల, 19 సంవత్సరాల్లో ఏడుసార్లు వస్తుంది |