కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

B12-B

యేసు భూజీవితంలో చివరి వారం (2వ భాగం)

యెరూషలేము, దాని పరిసర ప్రాంతం

  1. ఆలయం

  2.   గెత్సేమనే తోట (?)

  3.    అధిపతి భవనం

  4.   కయప ఇల్లు (?)

  5.   హేరోదు అంతిప ఉన్న భవనం (?)

  6. బేతెస్ద కోనేరు

  7. సిలోయము కోనేరు

  8.   మహాసభ భవనం (?)

  9.   గొల్గొతా (?)

  10. అకెల్దమ (?)

     తేదీల లింక్‌లు:  నీసాను 12 |  నీసాను 13 |  నీసాను 14 |  నీసాను 15 |  నీసాను 16

 నీసాను 12

సూర్యాస్తమయం (యూదుల రోజులు సూర్యాస్తమయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తాయి)

సూర్యోదయం

  • శిష్యులతో ప్రశాంతంగా రోజు గడిపాడు

  • యేసును అప్పగించడానికి యూదా ఏర్పాట్లు చేసుకున్నాడు

సూర్యాస్తమయం

 నీసాను 13

సూర్యాస్తమయం

సూర్యోదయం

  • పస్కా కోసం పేతురు, యోహాను ఏర్పాట్లు చేశారు

  • యేసు, మిగతా అపొస్తలులు సాయంత్రం చేరుకున్నారు

సూర్యాస్తమయం

 నీసాను 14

సూర్యాస్తమయం

  • అపొస్తలులతో కలిసి పస్కా భోజనం చేశాడు

  • అపొస్తలుల పాదాలు కడిగాడు

  • యూదాను పంపించేశాడు

  • ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించాడు

  • గెత్సేమనే తోటలో అప్పగించబడి, బంధించబడ్డాడు ( 2)

  • అపొస్తలులు పారిపోయారు

  • కయప ఇంట్లో మహాసభ విచారణ ( 4)

  • పేతురు యేసు ఎవరో తెలీదన్నాడు

సూర్యోదయం

  • మళ్లీ మహాసభ ముందుకు ( 8)

  • పిలాతు దగ్గరికి ( 3), తర్వాత హేరోదు దగ్గరికి ( 5), తిరిగి పిలాతు దగ్గరికి ( 3)

  • మరణశిక్ష విధించి, గొల్గొతాలో చంపేశారు ( 9)

  • మధ్యాహ్నం సుమారు మూడింటికి చనిపోయాడు

  • మృతదేహాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు

సూర్యాస్తమయం

 నీసాను 15 (విశ్రాంతి రోజు)

సూర్యాస్తమయం

సూర్యోదయం

  • యేసు సమాధి దగ్గర కాపలా పెట్టడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు

సూర్యాస్తమయం

 నీసాను 16

సూర్యాస్తమయం

  • మృతదేహానికి పూయడానికి మరిన్ని సుగంధ ద్రవ్యాలు కొన్నారు

సూర్యోదయం

  • పునరుత్థానం చేయబడ్డాడు

  • శిష్యులకు కనిపించాడు

సూర్యాస్తమయం