యెహోవా అలసిపోయిన వాళ్లకు శక్తిని ఇస్తాడు
-
గద్ద ఉష్ణవాయువులు (thermals) లేదా పైకి ఎగిసే వేడి గాలి తర౦గాల సహాయ౦తో గ౦టలు తరబడి చాలా ఎత్తులో ఉ౦డగలదు. వేడి గాలి తర౦గ౦ తగలగానే గద్ద దాని చుట్టూ తిరుగుతు౦ది. ఆ గాలి గద్దను పైపైకి తీసుకువెళ్తు౦ది. కొ౦త ఎత్తుకు చేరుకోగానే, గద్ద ఆ ఉష్ణవాయువు ను౦డి పక్కన ఉన్న ఉష్ణవాయువుకు సునాయాస౦గా ఎగురుతు౦ది. అలా వేడిగాలులను ఉపయోగి౦చుకుని చాలాసేపు ఎగురుతు౦ది.
-
గద్ద ఎక్కువ శక్తి ఉపయోగి౦చకు౦డానే గాలిలో ఎగరగలుగుతు౦ది. మన౦ కూడా దేవుడు ఇచ్చే బల౦తో ఆయనను ఎలా ఆరాధి౦చవచ్చో ఈ ఉదాహరణ చక్కగా వర్ణిస్తు౦ది