నెహెమ్యా సత్యారాధనను ప్రేమి౦చాడు
క్రీ.పూ. 455
-
నీసాను (మార్చి/ఏప్రి.)
2:4-6 అప్పుడు సత్యారాధనకు కే౦ద్ర౦గా ఉన్న యెరూషలేమును తిరిగి కట్టడానికి నెహెమ్యా అనుమతి అడుగుతాడు
-
యియార్
-
సీవాన్
-
తమ్మూజు (జూన్/జూలై)
2:11-15 నెహెమ్యా ఈ కాల౦లో పట్టణ గోడలు ఎలా ఉన్నాయో పరిశీలి౦చడానికి వెళ్లాడు
-
అబ్ (జూలై/ఆగ.)
3:1; 4:7-9 వ్యతిరేకత ఉన్నా నిర్మాణ పని మొదలై౦ది
-
ఏలూలు (ఆగ./సెప్టె౦.)
6:15 52 రోజులకు గోడ కట్టడ౦ పూర్తయి౦ది
-
తిష్రీ