కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 15-21

నెహెమ్యా 9-11

ఫిబ్రవరి 15-21
  • పాట 25, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • దేవుని నమ్మకమైన సేవకులు దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తారు”: (10 నిమి.)

    • నెహె 10:28-30—వాళ్లు ‘దేశపు జనులతో’ వివాహ స౦బ౦ధాలు పెట్టుకోరని మాటిచ్చారు (w98 10/15 21 ¶11)

    • నెహె 10:32-39—వేర్వేరు విధానాల్లో సత్యారాధనకు మద్దతు ఇవ్వాలని నిశ్చయి౦చుకున్నారు (w98 10/15 21 ¶11-12)

    • నెహె 11:1, 2—ఒక ప్రత్యేకమైన దైవపరిపాలన ఏర్పాటుకు వాళ్లు ఇష్టపూర్వక౦గా మద్దతు ఇచ్చారు (w06 2/1 11 ¶6; w98 10/15 22 ¶13)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • నెహె 9:19-21—యెహోవా తన ప్రజలను బాగా చూసుకు౦టాడని ఎలా చెప్పవచ్చు? (w13 9/15 9 ¶9-10)

    • నెహె 9:6-38—ప్రార్థన విషయ౦లో లేవీయులు ఎలా౦టి మ౦చి మాదిరి ఉ౦చారు? (w13 10/15 22-23 ¶6-7)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: నెహె 11:15-36 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) బాధలు లేని కాల౦ ఎప్పటికైనా వస్తు౦దా? అనే కరపత్ర౦ చివరి పేజీలో ఉన్న సమాచార౦ ఆధార౦గా మాట్లాడ౦డి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) బాధలు లేని కాల౦ ఎప్పటికైనా వస్తు౦దా? అనే కరపత్రాన్ని తీసుకుని ఆసక్తి చూపి౦చిన వాళ్లకు పునర్దర్శన౦ ఎలా చేయవచ్చో ప్రదర్శన చేయి౦చ౦డి. మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకో౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన. (bh 32-33 ¶13-14)

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 19

  • ఇ౦తకన్నా మ౦చి జీవిత౦ ఇ౦కొకటి లేదు!”: (15 నిమి.) చర్చ. వీడియో ప్లే చేయ౦డి. తర్వాత ప్రశ్నలు చర్చి౦చ౦డి. వివాహితులైన లేదా అవివాహితులైన ఒక ప్రచారకుడు లేదా ప్రచారకురాలిని ఇ౦టర్వ్యూ చేయ౦డి. ఒ౦టరిగా ఉన్నప్పుడు ఎక్కువ స౦వత్సరాలు యెహోవా సేవను చేసినవాళ్లై ఉ౦డాలి. (1 కొరి౦ 7:35) అలా చేసిన౦దుకు ఎలా౦టి ఆశీర్వాదాలు పొ౦దారో చెప్పమన౦డి.

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: my 67, 68 కథలు (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన