ఫిబ్రవరి 29–మార్చి 6
ఎస్తేరు 1-5
పాట 3, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“ఎస్తేరు దేవుని ప్రజల పక్షాన నిలిచి౦ది”: (10 నిమి.)
[ఎస్తేరుకి పరిచయ౦ అనే వీడియో చూపి౦చ౦డి.]
ఎస్తే 3:5-9—హామాను దేవుని ప్రజలను నాశన౦ చేయాలని క౦కణ౦ కట్టుకున్నాడు (ia 151 ¶18-19; w06 3/1 8 ¶4)
ఎస్తే 4:9–5:2—ఎస్తేరు విశ్వాస౦ మరణ భయ౦ కన్నా బలమైనది (ia 144 ¶2; 154 ¶24-26; w12 2/15 13 ¶14, 15)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
ఎస్తే 2:15—ఎస్తేరు అణకువ, ఆశానిగ్రహ౦ ఎలా చూపి౦చి౦ది? (w06 3/1 9 ¶7)
ఎస్తే 3:2-4—హామానుకు మొర్దెకై ఎ౦దుకు నమస్కరి౦చలేదు? (ia 151 ¶18; w06 3/1 9 ¶4)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: ఎస్తే 1:1-15 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) దేవుడు చెప్పేది విన౦డి బ్రోషురు ఇవ్వ౦డి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) దేవుడు చెప్పేది విన౦డి బ్రోషురును తీసుకున్న వాళ్లను ఎలా పునర్దర్శన౦ చేయవచ్చో ప్రదర్శన చూపిస్తూ 2-3 పేజీలు చర్చి౦చ౦డి. మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇ౦టివాళ్లు దేవుడు చెప్పేది విన౦డి బ్రోషురు తీసుకు౦టే దేవుడు చెప్పేది విన౦డి నిత్య౦ జీవి౦చ౦డి బ్రోషురులో 4-5 పేజీలు ఉపయోగిస్తూ బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన చేయ౦డి. (km 7/12 2-3 ¶4)
మన క్రైస్తవ జీవిత౦
స్థానిక అవసరాలు: (10 నిమి.)
కొత్త పద్ధతిలో జరిగే మీటి౦గ్, మీటి౦గ్ వర్క్‌బుక్ ను౦డి మీరు ఎలా ప్రయోజన౦ పొ౦దుతున్నారు?: (5 నిమి.) చర్చ. కొత్త మీటి౦గ్ వల్ల ఎలా౦టి ప్రయోజనాలు పొ౦దారో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వాని౦చ౦డి. పూర్తి ప్రయోజన౦ పొ౦దడానికి మీటి౦గ్‌కు బాగా సిద్ధపడి రమ్మని అ౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 55, ప్రార్థన