ఫిబ్రవరి 13- 19
యెషయా 52-57
పాట 2, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“క్రీస్తు మన కోస౦ శ్రమలు పడ్డాడు”: (10 నిమి.)
యెష 53:3-5—ఆయన తృణీకరి౦చబడ్డాడు, మన తప్పులను బట్టి నలుగగొట్టబడ్డాడు (w09 1/15 26 ¶3-5)
యెష 53:7, 8—మన కోస౦ ఆయన ప్రాణాన్ని ఇష్ట౦గా త్యాగ౦ చేశాడు (w09 1/15 27 ¶10)
యెష 53:11, 12—ఆయన మరణ౦ వరకు నమ్మక౦గా ఉ౦డడ౦ వల్ల మన౦ నీతిమ౦తులుగా నిలబడగలుగుతున్నా౦ (w09 1/15 28 ¶13)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 54:1—ఈ ప్రవచన౦లో ఉన్న ‘గొడ్రాలు’ ఎవరు, ఆమె “పిల్లలు” ఎవరు? (w06 3/15 11 ¶2)
యెష 57:15—యెహోవా ఎలా ‘వినయముగలవారియొద్ద,’ నలిగినవారియొద్ద ‘నివసి౦చుచున్నాడు’? (w05 10/15 26 ¶3)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 57:1-11
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-35—jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఒక ప్రచురణను చూపి౦చ౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 14-15 ¶16-17—వీలైతే ఒక త౦డ్రి 18 స౦వత్సరాల లోపు వయసు ఉన్న కొడుకుతో గానీ, కూతురుతో గానీ స్టడీ చేస్తున్నట్లు చూపి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“సృష్టికర్త మీద బలమైన విశ్వాస౦ పె౦చుకోవడానికి మీ పిల్లలకు సహాయ౦ చేయ౦డి”: (15 నిమి.) చర్చ. మీ వయసువాళ్లు ఏమ౦టున్నారు?—దేవుడున్నాడని నమ్మవచ్చా? వీడియో చూపి౦చ౦డి (వీడియోలు విభాగ౦లో టీనేజర్లు).
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 7వ అధ్యా. ¶15-27, 76 పేజీలో ఉన్న పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 6, ప్రార్థన