కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

విజయం సాధించినా వినయంగా ఉండండి

విజయం సాధించినా వినయంగా ఉండండి

దావీదును ప్రజలందరూ పొగిడారు (1స 18:5-7; w04 4/1 15వ పేజీ, 4వ పేరా)

దావీదు చేసిన పనులన్నిట్లో యెహోవా ఆయనకు విజయాన్ని ఇచ్చాడు (1స 18:14)

విజయాలు సాధించినా దావీదు వినయంగానే ఉన్నాడు (1స 18:22, 23; w18.01 28వ పేజీ, 6-7 పేరాలు)

మనం యెహోవా ఇచ్చే దీవెనలు పొందినప్పుడు వినయంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? వినయంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?