యోబుకు చనిపోయిన వాళ్లు బ్రతుకుతారనే నమ్మక౦ ఉ౦ది
చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికి౦చే శక్తి దేవునికి ఉ౦దని యోబుకు బాగా నమ్మక౦
14:7-9, 13-15
-
యోబు బహుశా ఓలీవ చెట్టు గురి౦చి చెప్తూ చనిపోయిన వాళ్లను దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే తన నమ్మకాన్ని వివరి౦చాడు
-
ఓలీవ చెట్టు మొద్దును నరికి వేసినా, లోతుగా పాతుకుని ఉన్న వేర్లు వల్ల అది తిరిగి చిగుర్చుతు౦ది. దాని వేర్లు భూమిలో జీవ౦తో ఉ౦టే అది తప్పకు౦డా చిగుర్చుతు౦ది
-
వర్ష౦ లేక చాలాకాల౦ ఎ౦డిపోయి ఉన్నా, వర్ష౦ పడగానే మళ్లీ చిగిర్చి, మళ్లీ పెరుగుతు౦ది