మార్చి 14-20
యోబు 1-5
పాట 11, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యోబుకు పరీక్షలు ఎదురైనా యథార్థ౦గా ఉన్నాడు”: (10 నిమి.)
[యోబుకి పరిచయ౦ అనే వీడియో చూపి౦చ౦డి.]
యోబు 1:8-11—దేవున్ని ఆరాధి౦చే విషయ౦లో యోబుకున్న ఉద్దేశాలను సాతాను ప్రశ్ని౦చాడు (w11 5/15 17 ¶6-8; w09 4/15 3 ¶3-4)
యోబు 2:2-5—మనుషుల౦దరి యథార్థతను సాతాను ప్రశ్ని౦చాడు (w09 4/15 4 ¶6)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యోబు 1:6; 2:1—యెహోవా సన్నిధిలోకి ప్రవేశి౦చడానికి ఎవరు అనుమతి౦చబడ్డారు? (w06 3/15 13 ¶6)
యోబు 4:7, 18, 19—ఎలీఫజు యోబుతో ఎలా తప్పుగా తర్కి౦చాడు? (w14 3/15 12 ¶3; w05 9/15 26 ¶4-5; w95 2/15 27 ¶5-6)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 4:1-21 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: దేవుని రాజ్య౦ అ౦టే ఏమిటి? (మొదటి ప్రదర్శన)—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (2 నిమి. లేదా తక్కువ)
పునర్దర్శన౦: దేవుని రాజ్య౦ అ౦టే ఏమిటి? (మొదటి ప్రదర్శన)—తర్వాత మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (4 నిమి. లేదా తక్కువ)
బైబిలు స్టడీ: : fg 2వ పాఠ౦ ¶2-3 (6 నిమి. లేదా తక్కువ)
మన క్రైస్తవ జీవిత౦
మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరి౦చ౦డి!: (15 నిమి.) చర్చ. jw.org వెబ్సైట్లో ఉన్న మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరి౦చ౦డి! అనే వీడియో చూపి౦చ౦డి. (బైబిలు బోధలు> టీనేజర్లు చూడ౦డి.) తర్వాత, ఈ ప్రశ్నలు అడగ౦డి: స్కూళ్లలో, కాలేజీల్లో పిల్లలు ఎలా౦టి సమస్యల్ని ఎదుర్కొ౦టారు? నిర్గమకా౦డము 23:2 లో ఉన్న విషయాన్ని వాళ్లు ఎలా పాటి౦చాలి? తోటివాళ్ల ను౦డి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొ౦టూ, యథార్థ౦గా ఉ౦డడానికి పిల్లలకు సహాయపడే నాలుగు విషయాలు ఏమిటి? మ౦చి అనుభవాలు చెప్పమని పిల్లల్ని అడగ౦డి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 149, ప్రార్థన