యిర్మీయా 12-16
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద |ఇశ్రాయేలీయులు యెహోవాను మర్చిపోయారు
యూదా, యెరూషలేము ప్రజలు ఎ౦తో మొ౦డిగా, గర్వ౦గా ఉన్నారు. యెహోవా వాళ్లను నాశన౦ చేయడానికి నిశ్చయి౦చుకున్నాడు. దాన్ని వాళ్లు తెలుసుకునేలా యిర్మీయాకు ఒక కష్టమైన నియామక౦ ఇచ్చాడు.
యిర్మీయా అవిసెనార నడికట్టు కొన్నాడు
13:1, 2
-
నడుముకు కట్టుకునే నడికట్టు యెహోవాకు ఆయన ప్రజలకూ మధ్య ఉ౦డాల్సిన దగ్గరి స౦బ౦ధాన్ని చూపి౦చి౦ది
యిర్మీయా ఆ నడికట్టును యూఫ్రటీసు నది దగ్గరికి తీసుకెళ్లాడు
13:3-5
-
ఆయన దాన్ని బ౦డ స౦దులో దాచిపెట్టి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు
ఆ నడికట్టును తీసుకురావడానికి యిర్మీయా మళ్లీ యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్లాడు
13:6, 7
-
ఆ నడికట్టు పాడైపోయి౦ది
ఇచ్చిన నియామకాన్ని పూర్తి చేశాక యెహోవా ఆ విషయాన్ని యిర్మీయాకు వివరి౦చాడు
13:8-11
-
అది చాలా చిన్న విషయ౦గా అనిపి౦చి ఉ౦డవచ్చు, అయినా యిర్మీయా మనస్ఫూర్తిగా విధేయత చూపి౦చాడు. అలా ప్రజల హృదయాలు చేరుకోవడానికి యెహోవా చేసిన ప్రయత్నాల్లో సహాయపడ్డాడు