జూన్ 14-20
ద్వితీయోపదేశకాండం 5-6
పాట 134, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 5:21—దురాశకు సంబంధించిన నియమం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w19.02 22వ పేజీ, 11వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 5:1-21 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (9)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి అవసరాలకు తగ్గట్టు ఒక లేఖనం చూపించండి. (12)
బైబిలు స్టడీ: (5 నిమి.) fg 9వ పాఠం, 6-7 పేరాలు (8)
మన క్రైస్తవ జీవితం
“కుటుంబంలో ప్రేమ చూపించండి”: (15 నిమి.) చర్చ. కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 29వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 146, ప్రార్థన