జూన్ 7-13
ద్వితీయోపదేశకాండం 3-4
పాట 98, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా నియమాలు తెలివైనవి, న్యాయమైనవి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 4:23—దేవుడు దేన్ని మాత్రమే నిషేధించాడు? (w04 9⁄15 25వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 3:1-13 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—ఉత్సాహంగా బోధించండి”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ఉత్సాహంగా బోధించడం వీడియో చూపించండి.
బైబిలు స్టడీ: (5 నిమి.) fg 5వ పాఠం, 1-2 పేరాలు (11)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 28వ అధ్యాయం, 70వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 110, ప్రార్థన