మే 3-9
సంఖ్యాకాండం 27-29
పాట 106, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 28:11-31 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: దేవుని ఉద్దేశం—ఆది 1:28 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)
ప్రసంగం: (5 నిమి.) w07 4⁄1 17-18—అంశం: యెహోవా ఎలాంటి అర్పణలు, బలులు ఇష్టపడతాడు? (16)
మన క్రైస్తవ జీవితం
యెహోవా స్నేహితులవ్వండి—సాటిమనిషిని ప్రేమించండి: (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ఇలా అడగండి: స్కూల్లో పిల్లలు ప్రియాను ఎందుకు కలుపుకోలేదు? ప్రియాతో కీర్తన ఎలా ప్రవర్తించింది? వేరే దేశస్థుల మీద మీరెలా ప్రేమ చూపించవచ్చు?
నిజమైన స్నేహితులంటే ఎవరు?: (9 నిమి.) చర్చ. వైట్‌బోర్డ్ యానిమేషన్ వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలి? మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? స్నేహం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 23వ అధ్యాయం, 60వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 140, ప్రార్థన