మే 31–జూన్ 6
ద్వితీయోపదేశకాండం 1-2
పాట 125, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తీర్పు దేవునిది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 1:19; 2:7—ఇశ్రాయేలీయులు “భయంకరమైన మహా ఎడారి గుండా” 40 ఏళ్లు సంచరిస్తున్నప్పుడు యెహోవా వాళ్లనెలా కాపాడాడు? (w13 9⁄15 9వ పేజీ, 9వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 1:1-18 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (16)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తికి కూటాలకు రమ్మని ఆహ్వానపత్రం ఇచ్చి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (11)
ప్రసంగం: (5 నిమి.) w13 8⁄15 11వ పేజీ, 7వ పేరా—అంశం: ప్రతికూల మాటలు మాట్లాడకండి, వినకండి. (13)
మన క్రైస్తవ జీవితం
“చివరి రోజుల ముగింపు కాలంలో సిద్ధంగా ఉండండి”: (15 నిమి.) చర్చ. దీన్ని ఒక సంఘపెద్ద నిర్వహిస్తాడు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూపించండి. బ్రాంచి ఆఫీసు పంపిన లేదా సంఘ పెద్దల సభ చెప్పాలనుకున్న జ్ఞాపికలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 27వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 57, ప్రార్థన