జూన్ 20-26
2 సమూయేలు 13-14
పాట 127, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అమ్నోను స్వార్థం విషాదాన్ని మిగిల్చింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2స 14:25, 26—నిజమైన అందం గురించి అబ్షాలోము ఉదాహరణ ఏం నేర్పిస్తుంది? (g04-E 12⁄22 8-9)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 14:8-20 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (18)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 5వ పాఠం 6వ పాయింట్ అలాగే “కొంతమంది ఇలా అంటారు” (18)
మన క్రైస్తవ జీవితం
“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి యెహోవాపై, యేసుపై విశ్వాసాన్ని పెంపొందించండి”: (15 నిమి.) చర్చ. “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” ఉపయోగించి యెహోవాపై విశ్వాసాన్ని పెంపొందించండి, “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” ఉపయోగించి యేసుపై విశ్వాసాన్ని పెంపొందించండి వీడియోలు చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 76వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 115, ప్రార్థన