చక్కగా చదువుదాం, బోధిద్దాం—వీడియోలు
అందరి ముందు చక్కగా చదవడానికి, బోధించడానికి కావాల్సిన నైపుణ్యాల్ని సంపాదించుకోండి.
9వ అధ్యాయం
వీడియోలతో, చిత్రాలతో బోధించడం
వినేవాళ్లు ప్రాముఖ్యమైన విషయాలను బాగా అర్థం చేసుకునేలా మీరు వీడియోలు, చిత్రాలు ఎలా ఉపయోగించవచ్చు?
10వ అధ్యాయం
స్వరాన్ని, వేగాన్ని మార్చడం
విషయాల్ని స్పష్టంగా చెప్పడానికి, వినేవాళ్ల హృదయాల్ని కదిలించడానికి మీరు మీ స్వరాన్ని, వేగాన్ని ఎలా మార్చుకోవచ్చు?
13వ అధ్యాయం
సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
మీరు ఎలా మాట్లాడితే వినేవాళ్లు దాని విలువను అర్థం చేసుకుని, చర్య తీసుకునేలా పురికొల్పు పొందుతారు?
14వ అధ్యాయం
ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
మీరు ముఖ్యాంశాలను నొక్కిచెప్పడం వల్ల ప్రేక్షకులు విషయాన్ని శ్రద్ధగా వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, గుర్తుంచుకోగలుగుతారు.
15వ అధ్యాయం
గట్టి నమ్మకంతో చెప్పడం
ప్రసంగాలు ఇచ్చేటప్పుడు లేదా పరిచర్య చేసేటప్పుడు మీరు గట్టి నమ్మకంతో ఎలా మాట్లాడవచ్చు?
16వ అధ్యాయం
ప్రోత్సహించేలా మాట్లాడడం
సమస్యల గురించి కాకుండా పరిష్కారాల గురించి, ఇతరుల్ని పురికొల్పేవాటి గురించి మాట్లాడడానికి ఏ మూడు విషయాలు సహాయం చేస్తాయి?
17వ అధ్యాయం
అర్థమయ్యేలా చెప్పడం
మీరు చెప్తున్న విషయం వినేవాళ్లకు అర్థమవ్వాలంటే మీరు ఏ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడాలి?
18వ అధ్యాయం
ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
ప్రేక్షకులను ఆలోచింపజేసి, పనికొచ్చే ఒక విషయం నేర్చుకున్నామని వాళ్లకు అనిపించేలా ఎలా బోధించవచ్చు?
19వ అధ్యాయం
హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
వినేవాళ్లు మంచి చేయాలని కోరుకునేలా మీరెలా సహాయం చేయవచ్చు?
2వ అధ్యాయం
సహజంగా మాట్లాడడం
మీరు మాట్లాడేటప్పుడు వినేవాళ్లు భయపడకుండా ప్రశాంతంగా వినేలా మీరు ఏమి చేయవచ్చు?
3వ అధ్యాయం
ప్రశ్నలు వేయడం
వినేవాళ్లను ఆలోచింపజేయడానికి, వాళ్లల్లో ఆసక్తి కలిగించడానికి, ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి ప్రశ్నలు ఎలా ఉపయోగించవచ్చు?
4వ అధ్యాయం
లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం
మీరు చదివే బైబిలు లేఖనాలను వినేవాళ్లు, వాటి నుండి పూర్తి ప్రయోజనం పొందేలా మీరు వాళ్ల మనసుల్ని ఎలా సిద్ధం చేయవచ్చు?
6వ అధ్యాయం
లేఖనాన్ని స్పష్టంగా వివరించడం
వినేవాళ్లు మీరు లేఖనం ఎందుకు చదువుతున్నారో అర్థం చేసుకోవడానికి లేఖనం చదివేటప్పుడు, చదివాక ఏమేం చేయాలి?
7వ అధ్యాయం
ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం
వాస్తవాల్ని పక్కదారి పట్టించకుండా ఖచ్చితంగా చెప్పాలంటే ఏం చేయవచ్చు?
8వ అధ్యాయం
బోధించడానికి ఉపయోగపడే ఉదాహరణలు
గొప్ప బోధకుడిలాగే, మీరు ఉదాహరణలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చు?
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
పుస్తకాలు & బ్రోషుర్‌లు
చక్కగా చదువుదాం, బోధిద్దాం
అందరి ముందు బాగా చదవడానికి, మెరుగ్గా ప్రసంగించడానికి, బోధించడానికి ఈ ప్రచురణ సహాయం చేస్తుంది.