పీటర్ మజ్ని: లా ప్రొఫెసర్ తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు
పీటర్, మానవ తర్కాన్ని విశ్లేషించే నిపుణుడు. “కారణం, ఫలితం” అనే సూత్రం గురించి ఆలోచించడం వల్ల, తాను అప్పటివరకు నమ్మినవాటిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.