పరిచర్యలో ఇచ్చేవాటికి పరిచయాలు
బైబిలు విషయాల గురించి సంభాషణ మొదలుపెట్టడానికి తయారుచేసిన వీడియోలు.
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం పరిచయం
వివాహ జీవితానికి, కుటుంబానికి సమస్యలు ఎదురౌతున్నాయి. కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలో బైబిలు చెప్తోంది.
ఒక మంచివార్త వింటారా?
యెషయా 52:7 ప్రస్తావిస్తున్న మేలైన విషయాల గురించిన మంచివార్త బైబిల్లో ఉంది. మీరు కుటుంబంలో సంతోషాన్ని, నిజమైన స్నేహితుల్ని, మనశ్శాంతిని పొందడానికి ఆ వార్త సహాయం చేస్తుంది.
చనిపోయినవాళ్లకు నిరీక్షణ ఉందా?
చనిపోయిన మీ ప్రియమైనవాళ్లను మీరు మళ్లీ ఇదే భూమిమీద చూస్తారని బైబిలు మాటిస్తుంది.
యెహోవాసాక్షులు—మేము ఎవరం?
యెహోవాసాక్షులు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంది. నేరుగా ఒక యెహోవాసాక్షినే అడిగి దానికి జవాబు తెలుసుకోండి.