కొత్త లోకం కోసం జీవించండి
1. ఈ లోకం, తీరే వేరే—
మిమ్మల్ని లాగేస్తుందే —
సరైందేదో చేయకుండా.
(అనుపల్లవి)
మీ యెహోవా చూపించే దారి: ‘పరదైసుని ఇచ్చే.’
లోకం రమ్మన్నా వెళ్లొద్దులే.
(పల్లవి)
యెహోవా; తోడుగా .
మీవెన్నంటే ఉంటాడు; చేయందిస్తాడు.
ప్రార్ధించూ ప్రతిరోజూనీ దారికి అడ్డొచ్చే కొండల్నీ తోసేయ్ .
రేపటి కోసం జీవించు; కొత్త లోకంకై.
2. మీరే ఇక తారలంటూ—
అలరించే లోకము,
జ్యోతుల్లా వెలగమనే .
(అనుపల్లవి)
కానీ అది చీకటేగా, యెహోవా చూపే దారైతే.
శాశ్వతమైన కాంతినిచ్చు.
(పల్లవి)
యెహోవా; తోడుగా.
మీవెన్నంటే ఉంటాడు; చేయందిస్తాడు.
ప్రార్థించూ ప్రతిరోజూ
నీ దారికి అడ్డొచ్చే కొండల్నీ తోసేయ్.
రేపటి కోసం జీవించు; కొత్త లోకంకై.
(పల్లవి)
యెహోవా; తోడుగా.
మీవెన్నంటే ఉంటాడు; చేయందిస్తాడు.
ప్రార్థించు ప్రతీరోజూ
నీ దారికీ అడ్డొచ్చే కొండల్నీ తోసేయ్ .
రేపటి కోసం జీవించు; కొత్త లోకంకై.