కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టైం ఇస్తా యెహోవా

టైం ఇస్తా యెహోవా
  1. 1.ప్రతీ రోజు

    పనులుంటాయ్‌ చాలానే,

    ఏ కాస్త వీలున్నా ప్రార్థించనా.

    వదులుకుంటా కొన్నింటినీ . . .

    (పల్లవి)

    టైం ఇస్తా యెహోవా.

    నువ్విచ్చిందేగా లైఫ్‌.

    తీరికనివ్వని లోకంలోనూ నీకే.

    టైం ఇస్తా యెహోవా.

  2. 2. అన్నింట్లో నాతో

    ఉంటారు నా ఫ్రెండ్స్‌

    ఆ కాసేపైనా వెచ్చిస్తుంటేనే

    చూస్తా కదా

    ఆ ప్రేమా రుచిని . . .

    (పల్లవి)

    టైం ఇస్తా యెహోవా.

    నువ్విచ్చిందేగా లైఫ్‌.

    తీరికనివ్వని లోకంలోనూ నీకే.

    టైం ఇస్తా యెహోవా.

    (బ్రిడ్జ్‌)

    పొందా వరములే అనంతం

    అన్నీ తలవడం మరో వరం.

    నీ రాజ్యం ఊహిస్తుంటే

    తీస్తా ఆ టైం నీకనే.

    టైం ఇస్తా యెహోవా.

    నువ్వుంటేనేగా లైఫ్‌.

    తీరకనివ్వని లోకంలోనూ.

    టైం ఇస్తా యెహోవా.

    (పల్లవి)

    టైం ఇస్తా యెహోవా.

    నువ్విచ్చిందేగా లైఫ్‌.

    తీరికనివ్వని లోకంలోనూ నీకే.

    టైం ఇస్తా యెహోవా.

    నీకే . . . ఓ . . .

    అర్పిస్తా.

    నా టైం.

    నీకై.

    వెచ్చిస్తా.

    ఆ టైం.

    ఇస్తా టైం.

    నా టైం.