కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా కుటుంబంలోకి వచ్చేశాం

యెహోవా కుటుంబంలోకి వచ్చేశాం
  1. 1. దిగులే కమ్మే నా మదిలో,

    నాకో ప్రియ నేస్తం దొరికేనా అనీ.

    అలాంటి వాళ్లుంటే ధైర్యంగా ఉంటుంది

    నా అనేవాళ్లు ఉంటారు తోడుగా.

  2. 2. చేరా గమ్యాన్ని, చూశా అంతా

    దొరికారు నా నేస్తాలు; రుచి చూశా ప్రేమ

    కలతీరిందీ; ఉప్పొంగిందీ మది

    నా ఆత్మీయుల్ని కల్సా యెహోవా సాయంతో

    (బ్రిడ్జ్‌)

    అన్నాతమ్ముళ్లు, అమ్మానాన్న, అక్కాచెల్లెళ్లూ

    నవ్వించే చిన్నారులు, పెద్దవాళ్లంతా

    అన్ని వర్గాలవాళ్లు, ఐక్యంగా ఉన్నారు.

    గూటికొచ్చేశాం మా యెహోవా సాయంతో.

  3. 3. ఇస్తాం ప్రాణము నేస్తాలకు

    సొంతము చేసుకున్నాం సహోదరత్వము

    ఉంది చాలా గర్వంగా మా లోపల

    గూటికొచ్చేశాం మా యెహోవా సాయంతో.

    (బ్రిడ్జ్‌)

    అన్ని వర్గాలవాళ్లు, ఐక్యంగా ఉన్నారు.

    గూటికొచ్చేశాం మా యెహోవా సాయంతో.

  4. 4. ఆప్యాయతతో తండ్రి రారండనే

    కుటుంబం లోపలకు అనంత ప్రేమతో

    రుచి చూడము మరణమెన్నడూ

    గూటిలో ఉంటాం మా యెహోవా సాయంతో

    ఉంటాం మా యెహోవా సాయంతో

    సాయంతో

    సాయంతో