కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసంతో జయిస్తుందాం

విశ్వాసంతో జయిస్తుందాం

డౌన్‌లోడ్‌:

  1. 1. యెహోవా వాక్యం రుచించాకే,

    వస్తోంది రాజ్యం అని గుర్తించాలే.

    నిజం నిష్ఠూరం అదేగా లోకం,

    అసాధ్యం అసత్యాన్ని ప్రేమించడం.

    (అనుపల్లవి)

    (ఈ) మనోస్తైర్యంతో,

    (నే) సరైనదే చేస్తున్నా.

    (పల్లవి)

    పెంచుకుంటూ నాలో విశ్వాసం రోజూ,

    ఇదే ఉత్సాహం చూపిస్తా.

    పవిత్రవాక్యం ప్రకారం వెళ్తా,

    సహాయం కోసం ప్రార్థిస్తా,

    పూర్ణవిశ్వాసంతో జయిస్తుంటా.

  2. 2. నిరీక్షించాలి చూస్తున్నట్లు,

    పునాదే వేద్దాం స్థిరం అయ్యేట్లు

    నిరంతరం తాను ఉంటానంటూ,

    తనవైపు రమ్మంది లోకం నిన్ను.

    (అనుపల్లవి)

    (నీ) నిరీక్షణంతా

    (ఆ) రాజ్యంపైనే కదా.

    (పల్లవి)

    పెంచుకుంటూ మాలో విశ్వాసం రోజూ,

    ఇదే ఉత్సాహం చూపిస్తాం.

    పవిత్రవాక్యం ప్రకారం వెళ్తాం,

    సహాయం కోసం ప్రార్థిస్తాం,

    పూర్ణవిశ్వాసంతో జయిస్తుంటాం.

    (పల్లవి)

    పెంచుకుందాం అంతా విశ్వాసం రోజూ,

    ఇదే ఉత్సాహం చూపిద్దాం.

    పవిత్రవాక్యం ప్రకారం వెళ్దాం,

    సహాయం కోసం ప్రార్థిద్దాం,

    పూర్ణవిశ్వాసంతో జయిస్తుందాం.

    జయిస్తుందాం.

    జయిస్తుందాం.