142వ పాట
అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం
-
రక్షించాలని ప్రతి ఒకర్ని
కోరుకుంటున్న మన దేవుణ్ణి
అనుకరిద్దాం మనమందరం
చూపించకుండా పక్షపాతాన్ని.
(పల్లవి)
దేశం, జాతి చూడము;
చెప్తాం మంచి వార్తను.
ప్రాముఖ్యమైంది హృదయమెంతో.
చూపిస్తుందాం శ్రద్ధను;
ఆహ్వానిద్దాం వాళ్లను,
దేవుని స్నేహితులవ్వమని.
-
పట్టించుకోము ప్రాంతం ఏదని;
చూసేందుకు ఎలా ఉన్నారని;
అమూల్యమైంది వాళ్ల హృదయం,
చూస్తాడదే యెహోవా దేవుడూ.
(పల్లవి)
దేశం, జాతి చూడము;
చెప్తాం మంచి వార్తను.
ప్రాముఖ్యమైంది హృదయమెంతో.
చూపిస్తుందాం శ్రద్ధను;
ఆహ్వానిద్దాం వాళ్లను,
దేవుని స్నేహితులవ్వమని.
-
లోకాన్ని వీడి వచ్చేవాళ్లను
ఆహ్వానిస్తాడు మన దేవుడు.
ప్రకటిద్దాం ఈ మంచి వార్తను
అందరికీ ఏ భేదం లేకుండా.
(పల్లవి)
దేశం, జాతి చూడము;
చెప్తాం మంచి వార్తను.
ప్రాముఖ్యమైంది హృదయమెంతో.
చూపిస్తుందాం శ్రద్ధను;
ఆహ్వానిద్దాం వాళ్లను,
దేవుని స్నేహితులవ్వమని.
(యోహా. 12:32; అపొ. 10:34; 1 తిమో. 4:10; తీతు 2:11 కూడా చూడండి.)