కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 25

శిష్యరికానికి గుర్తు

శిష్యరికానికి గుర్తు

(యోహాను 13:34, 35)

1. క్రీస్తు ఇచ్చి తన ప్రాణము

నేర్పించాడు ప్రేమకర్థం.

చూపించడంలో ఆ ప్రేమను

క్రీస్తును అనుసరిద్దాం.

ఆ ప్రేమకు క్రీస్తే మాదిరి

శిష్యులకు గుర్తింపది.

ప్రాముఖ్యమైనది ఆ ఆజ్ఞ

క్రీస్తు ఇచ్చిన బాధ్యత.

2. శాశ్వతంగా ప్రేమ ఉండును

మేలు చేయునెల్లప్పుడు.

ప్రేమించుమనే ఈ ఆజ్ఞను

చేయం నిర్లక్ష్యమెన్నడు.

సోదరుల్లో ఇంతటి ప్రేమ

చూడలేము మరెక్కడా.

క్రీస్తువలే చూపి ప్రేమాగుణం

తీర్చుకుందాం వారి రుణం.