కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 52

హృదయాన్ని కాపాడుకోండి

హృదయాన్ని కాపాడుకోండి

(సామెతలు 4:23)

1. కాపాడుకోండి హృదయం, జీవధార అది.

దారి తప్పవచ్చు అది, మోసకరమైంది.

నిరంతరము యెహోవా, చూస్తాడు దానిని.

హృదయానికి నేర్పండి, యెహోవా మార్గాల్ని.

2. లోబడే హృదయం కోసం, సదా ప్రార్థించండి.

తండ్రిపై భారం వేయండి, స్తుతించండాయన్ని.

యెహోవా నేర్పేవాటికి, మనం లోబడాలి.

విధేయత నేర్చుకుని, సంతోషపర్చాలి.

3. చెడు ఆలోచన వీడి, సత్యం హత్తుకోండి.

హృదయంలో వాక్యం నింపి, బలాన్ని పొందండి.

తన భక్తుల్ని యెహోవా, సదా ప్రేమిస్తాడు.

యెహోవాతో స్నేహం చేస్తూ, సేవించండెప్పుడు.