ఎస్తేరులా ధైర్యం చూపించండి
1. ఎస్తేరనే అమ్మాయి
ఉండేది సింపుల్‌గా.
పెంచాడు అన్న మొర్దెకై,
ఇష్టం యెహోవంటే.
అనుకోనేలేదు
రాణి అవుతుందని,
ఐనా ఉంది నిర్భయంగా.
అచ్చం తనలా ...
(పల్లవి)
నేనుంటాను ఎస్తేర్లా,
ధైర్యంగా నే నిలుస్తా!
యెహోవా వైపున ఉంటా,
ఎస్తేరున్నట్టుగా ...
నేనుంటాను ఎస్తేర్లా
లోబడి వినయంగా.
యెహోవా వైపుంటా
ఎస్తేరు ఉన్నట్టే ...
2. దేవుణ్ణారాధించలే
తన భర్తెప్పుడు.
ఐనా ఇచ్చి గౌరవం
ఘనతను పొందే.
బయట పెట్టింది
ఓ శత్రుని, పన్నాగాన్ని.
ఎస్తేరుంది నిర్భయంగా
అచ్చం తనలా...
(పల్లవి)
నేనుంటాను ఎస్తేర్లా,
ధైర్యంగా నే నిలుస్తా!
యెహోవా వైపున ఉంటా,
ఎస్తేరున్నట్టుగా ...
నేనుంటాను ఎస్తేర్లా
లోబడి వినయంగా.
యెహోవా వైపుంటా
ఎస్తేరు ఉన్నట్టే ...