మనుష్యులందరిని ప్రేమించండి
1. ఇలా, అలా, ఒక్కోలా ఉంటారు అందరూ
రంగు, రూపాలు వేరు భాష కూడా వేరు
నాలా ఆడుకోలేరు, నడిచి రాలేరు
మాటలు చెప్పాలంటే, చేతుల్తో చెప్తారు
నవ్వి పలకరిస్తే, వాళ్లు కూడా నవ్వుతారు
ఎందుకంటే వాళ్లంతా చాలా నాలానే ఉంటారు
యెహోవాకు అంతా ఒకటే; నిన్ను, నన్ను ప్రేమిస్తాడు
ఆయనలా ఉంటూ అందరితో, ఒకే కుటుంబమౌదాము.