కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మెప్పుదల కలిగివుండండి

మెప్పుదల కలిగివుండండి
  1. అమ్మా, నాన్నా

    ఈ కార్డును మీకిచ్చి

    మంచి పేరెంట్స్‌ మీరని,

    నాకు చెప్పాలనుంది.

    పొద్దునే నిద్ర లేస్తారు

    నాకెంతో సాయం చేస్తారు

    రోజంతా కష్టపడ్తారు

    మీకు థాంక్యూ చెప్పాలి.

    యెహోవా మాటల్ని

    నాకు నేర్పిస్తారు,

    వాటిని మీరు

    రోజూ పాటిస్తారు.

    మీరంటే

    నాకెంతో ప్రేమ,

    మిమ్మల్ని నాకిచ్చిన

    యెహోవా తండ్రికి థాంక్యూ.