వృద్ధులను గౌరవించండి
1. మీలాంటి పెద్దవాళ్లందరీ
మాటలు వినడం
మీరు చెప్పేవాటన్నిటినీ
వినడం నాకు ఇష్టం
మీరు చూసినవన్నీ
మీరు చేసినవన్నీ
కష్టపడి నమ్మకంగా
దేవుని కోసమే
యౌవనంలో కష్టపడి
అందరికీ మంచి చేసి
మీకున్న ఆనందానికిదే కారణం
మీలాంటి పెద్దవాళ్లందర్నీ
నేన్ గౌరవిస్తాను
నేను కూడా పెద్దయ్యాక
మీలానే జీవిస్తాను.